Text Size

20260108 తరగతి తర్వాత చిన్న అప్‌డేట్

8 Jan 2026||Declaraciones públicas |Śrī Māyāpur, India

జయపతాక స్వామి: నేను నా చికిత్స ప్రయోగాన్ని ప్రారంభించాను. ఇది చాలా భారంగా ఉంది. నేను సగం మోతాదు మాత్రమే తీసుకుంటున్నాను. రెండు రోజుల తర్వాత పూర్తి మోతాదు తీసుకుంటాను. నేను ఎలా తట్టుకుంటానో నాకే తెలియడం లేదు!

కృష్ణే మతిర్ అస్తు ! శుభాకాంక్షలు! ఈ రాత్రి ఎవరో మిఠాయిలు ఇస్తున్నారు!

శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకాలను పంపిణీ చేయడంలో నాకు సహాయం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు! ప్రతి నెలా పదివేల పెద్ద పుస్తకాలను, లక్ష చిన్న పుస్తకాలను పంపిణీ చేయాలని శ్రీల ప్రభుపాదులు నాకు చెప్పారు.

- END OF TRANSCRIPTION -
Transcribed by Jayarāseśvarī devī dāsī
Verifyed by
Reviewed by

Lecture Suggetions